యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం
SPSR నెల్లూరు జిల్లా    జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్తలు..యూరియా కొరతతో రైతాంగం పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రం సమర్పణ   వ్యవసాయ శాఖ అధికారిని కలిసిన మాజీ మంత్రి కాకాణి   కాకాణి మాట్లాడుతూ..   ఎడగారు పంటకు యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది అని వివరణ. ఆన్ లైన్ విధానంలో యూరియా పంపిణీతో రైతులు విసిగిపోయారు అని...
0 Comments 0 Shares 355 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com