అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.
రూ.1.06 కోట్ల విలువైన 213 కేజీల గంజాయి పట్టివేత.
ఐదుగురు నిందితుల అరెస్ట్.
చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ ప్రశంసలు.
అనకాపల్లి, జూన్ 17, మేజర్ న్యూస్: అంతరాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలున్న భారీ గంజాయి అక్రమ రవాణా ముఠాను పరవాడ పోలీసులు పట్టుకున్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలియజేశారు. జిల్లా పోలీస్...