చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి కృపా లక్ష్మి గారు ప్రెస్ మీట్
వైయస్సార్సీపి ఇంచార్జ్ కృపా లక్ష్మి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలు ప్రజల్ని నిలువున మోసం చేసింది చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గత ఏడాది 12 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తే ఇప్పుడు ఏడు రూపాయలు అంటున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ యజమాన్యాలు నాలుగు నుంచి ఐదు రూపాయలకే దోచుకుంటున్నాయి. మామిడి పంట టన్నుకు పదిహేను వేల రూపాయల నుంచి 20వేల ప్రభుత్వం ప్రకటించాలని రైతులను...
0 Comments 0 Shares 417 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com