ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం,
స్క్రోలింగ్, 01/06/2026.
ఇచ్చిన మాట ప్రకారం ఇంటివద్దకే పింఛన్లు: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే వసంత.
జి.కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత.
లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత....