Bharat Aawaz
ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు ఆత్కూరు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం,   స్క్రోలింగ్, 01/06/2026.   ఇచ్చిన మాట ప్రకారం ఇంటివద్దకే పింఛన్లు: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.   పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే వసంత.   జి.కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వసంత.   లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత....
326 Views