Bharat Aawaz
చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్
**చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్*   *త్రాగునీటి కొరత రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలు*   కోడూరు: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చింతకోళ్ల వాసుల దాహం తీర్చారు. సోమవారం కోడూరు మండలం మందపాకల శివారు చింతకోళ్ల గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. గ్రామంలో త్రాగునీటి సరఫరాపై అధికారులతో మాట్లాడారు. మందపాకల త్రాగునీటి...
321 Views