Rajini Kumari Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-06-01 12:27:27 చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ **చింతకోళ్ల వాసుల దాహం తీర్చిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్* *త్రాగునీటి కొరత రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలు* కోడూరు: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చింతకోళ్ల వాసుల దాహం తీర్చారు. సోమవారం కోడూరు మండలం మందపాకల శివారు చింతకోళ్ల గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. గ్రామంలో త్రాగునీటి సరఫరాపై అధికారులతో మాట్లాడారు. మందపాకల త్రాగునీటి... 0 Comments 0 Shares 319 Views