"తాపి మేస్త్రీల ఆత్మగౌరవ సభకు బీజేపీ నేత భరత్ సింహారెడ్డి మద్దతు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  చింతల్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన తాపి మేస్త్రీల ఆత్మ గౌరవ సభ కి మద్దతు తెలిపిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి.    ఈ సందర్బంగా మాట్లాడుతూ...భవన నిర్మాణం లో తాపీ మేస్త్రి పాత్ర చాలా కీలకం అని అలాగే 44 సంఘాల ట్రేడ్ యూనియన్ నాయకులు ఐకమత్యంగా ఉండి ఒక రేటు నిర్ణయించుకొని భవన యజమానికి తెలియచేసి, వారిని తృప్తి...
0 Comments 0 Shares 235 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com