Bharat Aawaz
స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.
కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం   ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్‌లో చేపలు కొని, వారింటికి...
237 Views