కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన
చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం
ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం
అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు
ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం
ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్లో చేపలు కొని, వారింటికి...