Bharat Aawaz
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది  ‎నేను తల్లిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రితో కొట్లాడతాను.. కానీ నా బిడ్డ కొట్లాడలేదు కదా? ‎నీ ఫోటోలు వీడియోలు ఎక్కడో చూశామని నా బిడ్డకు ఎవరో చెప్తుంటే తల్లడిల్లి పోతుంది  ‎రేవంత్ రెడ్డి కూడా ఒక ఆడపిల్ల తండ్రి, సీతక్క, సురేఖ కూడా మహిళలే.. వారు కూడా ఈ అంశంఫై సమీక్ష చేయాలి ...
283 Views