కల్లుగీత కార్మికుడి దారుణ హత్య
భరత్హ   అవాజ్ ప్రతినిధి:  హన్మకొండ  జిల్లా ఎలకతుర్తిలొ దారుణం జరిగింది. కల్లు గీత కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎలకతుర్తికి చెందిన విజయ కల్లు గీత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పటిలాగే కల్లు సేకరించి మండువా వద్ద ఉన్న సమయంలో  అఖిల్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. పలుమార్లు పొడవడంతో విజయ్ తీవ్ర రక్తగాయలతో  కుపగుళ్లిపోయాడు. స్థానికులు వెంటనే...
0 Comments 0 Shares 367 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com