ఎమ్మెల్యే గల్లా మాధవికి మంత్రి లోకేశ్ ప్రశంసలు.. పీఏగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం!
26-04-2026 Sun 07:09 | Andhra
Galla Madhavi Praised by Minister Lokesh for Appointing Transgender PA
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గల్లా మాధవి కీలక నిర్ణయం
ట్రాన్స్‌జెండర్‌ను తన వ్యక్తిగత సహాయకురాలిగా నియమించిన వైనం
ఎమ్మెల్యే నిర్ణయంపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అభినందనలు...