ప్రభుత్వ విద్యను విధ్వంసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక సి ఆర్ భవనం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి . వలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణం బాధ్యులు బి. గిడ్డయ్య గారు హాజరయ్యారు ఈ సందర్భంగా విలేకరులతో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు మాట్లాడుతూ   రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి...
0 Comments 0 Shares 144 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com