కరీంనగర్లో ఫుట్పాతులను పట్టించుకోని ఉన్నతాధికారులు
కరీంనగర్ జిల్లా భారత్ ఆవాస్ మీడియా నెట్వర్క్.. కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీ లో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. షాపుల ముందు ఫుట్పాతులకు కేటాయించిన వాకర్స్ స్థలాలను ఆక్రమించుకొని వివిధ సామాగ్రాలను వాటిని వాటి మీద కేటాయించి స్థానిక పాదాచార్లకు ఇబ్బందికరంగా ఏర్పాటు అవుతుంది. దీనినీ దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారులు మున్సిపల్ కమిషనర్  మరియు ఉన్నతాధికారులు...
0 Comments 0 Shares 394 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com