మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి
సూర్యమోహన్, మద్దూరు మండలం రిపోర్టర్
మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి
కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.ఈ నెల 15న మొదలైన దరఖాస్తుల గడువు మే7వరకు కొనసాగుతుందని ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి తెలిపారు. ఇంటర్ పూర్తి...