"మారేడ్‌పల్లి పీఎస్‌లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’ కీలకమని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ‘Arrive Alive’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఎస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, 108 అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం, గాయపడిన...
0 Comments 0 Shares 152 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com