Hyderabad Badangoet bjp leader suicide
బడంగ్‌పేట్ బీజేపీ నాయకుడు ఆత్మహత్య హైదరాబాద్: బడంగ్‌పేట్ సర్కిల్‌కు చెందిన బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాదర్‌గుల్ ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు...
0 Comments 0 Shares 206 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com