" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్, యాదగిరిగౌడ్, మహేందర్‌లతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీ భోగేశ్వర్ తో కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించారు.
స్థానిక ప్రాంతాల్లో వీధి దీపాల అవసరం, పెరుగుతున్న దోమల సమస్యతో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, అలాగే ఇప్పటికే మంజూరైన పనుల అమలులో జరుగుతున్న ఆలస్యం వంటి కీలక...