"బాటసారులకు చల్లని నీటితో సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ లక్ష్మీనగర్‌లో సామాజిక సేవకు మరో మంచి నిదర్శనం నిలిచింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శనివారం తన మిత్రుడు గిరిధర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి బాటసారులు, ప్రయాణీకులకు...
0 Comments 0 Shares 190 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com