రాజీవ్ వీకర్ సెక్షన్‌లో నీటి కష్టాలకు చెక్… శాంతి రెడ్డి సడన్ యాక్షన్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని రాజీవ్ వీకర్ సెక్షన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను పరిష్కరించేందుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పర్యటించారు.  ఈ పర్యటనలో DC భోగేశ్వర్, SW DE సత్యనారాయణ, SFAలు ఆరిఫ్, హనుమంత్, సాజిద్, ఆదిత్యతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి...
0 Comments 0 Shares 67 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com