ఆంజనేయ స్వామి తిరునాళ్లలో కూటమి నాయకులు కొత్తూరు మురళి
గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మోదుగుల పల్లె పంచాయతీ, బడిగిరెడ్డి పల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా స్వామి వారిని పుంగనూరు మండల టిడిపి నాయకులు మాధవ రెడ్డి, పుంగనూరు పట్టణ జనసేన అధ్యక్షుడు నరేష్ రాయల్, జనసేన జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు చైతన్య రాయల్, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, AMC డైరెక్టర్ మసేన్న, APYSS జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, EX సర్పంచ్...
0 Comments 0 Shares 53 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com