తన భూమిని అక్రమంగా లాక్కున్నారని మాజీ సీఎంకు ఫిర్యాదు చేసిన మహిళ
02.04.2026 తాడేపల్లి   వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన 90 ఏళ్ళ వృద్దురాలు నెల్లూరి శేషగిరమ్మ   రాజధాని అమరావతి కోసం భూమిని సేకరించే క్రమంలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, సీఆర్‌డీఏ అధికారులు నష్టపరిహారం ఇస్తామని మోసం చేశారని వైయస్‌...
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com