నందవరం మండల పరిధిలోని వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో
నందవరం మండల పరిధిలోని వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి నాయకులు మంత్రాలయం యువ నాయకులు ఎన్. రామకృష్ణారెడ్డి. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్. వాల్మీకి నాయకులు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు. వారు మాట్లాడుతూ వాల్మీకులందరూ ఏకతాటిపై కొచ్చి అందరూ ఐక్యంగా ఉండాలని కొనియాడారు. ఊరూరున విగ్రహ ప్రతిష్టలు జరగాలని వాల్మీకులు అందరూ కలిసికట్టుగా ఉండాలని...
0 Comments 0 Shares 170 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com