మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్ ప్రాంతంలోని పలు హనుమాన్ దేవాలయాలను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆమె భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు.
ఈ దేవాలయ దర్శన కార్యక్రమంలో యాదగిరి, మహేందర్, సాజిద్, రేణుక, హనుమంత్ తదితరులు...