ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కూటమి ప్రభుత్వంలో తక్షణమే పేదలకు వైద్యం
కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   23 మందికి రూ.40.68 లక్షల ఎల్.ఓ.సీలు మంజూరు.   ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 01.04.2026.   మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు కూటమి నేతలతో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్...
0 Comments 0 Shares 76 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com