Rajini Kumari Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-03-30 04:38:56 చెన్నై టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్ చెన్నై: టీవీకే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. 234 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విజయ్.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విజయ్ 0 Comments 0 Shares 310 Views