కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్
సూర్యమోహన్
మద్దూరులో మిన్నంటిన 'పసుపు' పండగ
ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు
భారత్కో అవాజ్ కొడంగల్ మద్దూరు,మార్చి 29:
నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రం పసుపు వర్ణంతో నిండిపోయింది.స్థానిక పాత బస్టాండ్ (ఓల్డ్ బస్టాండ్) ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ 44వ...