జాతీయ రహదారి 30 పై పోలీసుల 'మెరుపు' తనిఖీలు !
చింతూరు లోని జాతీయ రహదారి 30 పై పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖ వారు ఉమ్మడిగా వాహన తనిఖీలు జరిపారు. ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతుండడం ప్రైవేట్ బస్సులు భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తనిఖీ నిర్వహించారు. ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రైవేటు బస్సులు భద్రత ప్రమాణాలు పాటించని కారణంగా 6బస్సుల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సిఐ గోపాలకృష్ణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  చెల్లారావు...
0 Comments 0 Shares 89 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com