సికింద్రాబాద్ లో ఘనంగా.. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం..|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు రామ మందిరాలలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడ్డాయి.  ఈ వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా పాల్గొని, స్వామివారికి పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. వివిధ రకాల పూలు, పండ్లు, అలంకరణలతో రామాలయాలు శోభాయామంగా సర్వసాధారణులకు ఆధ్యాత్మిక శోభను అందించాయి. స్వామివారి...
0 Comments 0 Shares 87 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com