శ్రీరామనవమి: మదనపల్లెలో అన్నదానం, పానకం పంపిణీ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం లైఫ్ కేర్ రాజశేఖర్ కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన, పానకం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం, చల్లని పానకం, మజ్జిగ పంపిణీ చేశారు. ఎండలో భక్తులకు ఈ సేవ ఉపశమనం కలిగించింది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు పొందారు. రాజశేఖర్ కుటుంబ సభ్యుల సేవాభావాన్ని స్థానికులు...
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com