శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి R అగ్రహారం వరకు ర్యాలీ నిర్వహించారు. భారీగా ర్యాలీకి వచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీని జయప్రదం చేశారు.  
0 Comments 0 Shares 176 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com