Kola Kirankumar Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-03-27 08:18:19 శ్రీరామ నవమి వేడుకలు శ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి R అగ్రహారం వరకు ర్యాలీ నిర్వహించారు. భారీగా ర్యాలీకి వచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీని జయప్రదం చేశారు. 0 Comments 0 Shares 733 Views