*నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన రహదారుల నిర్మాణం*
*-క్వాలిటీ కంట్రోల్ ఏఈ బాషా*
చల్లపల్లి: ప్రధాన రహదారుల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో జరుగుతోందని విజయవాడ క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజినీర్ బాషా తెలిపారు. గురువారం ఆయన చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగరంలో సీపీఎస్ స్కూల్ మీదుగా ఎన్.హెచ్-216 వరకు పల్లె పండుగ కార్యక్రమంలో...