నాణ్యత ప్రమాణాలతో రహదారుల నిర్మాణం
*నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన రహదారుల నిర్మాణం*   *-క్వాలిటీ కంట్రోల్ ఏఈ బాషా*   చల్లపల్లి: ప్రధాన రహదారుల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో జరుగుతోందని విజయవాడ క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజినీర్ బాషా తెలిపారు. గురువారం ఆయన చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగరంలో సీపీఎస్ స్కూల్ మీదుగా ఎన్.హెచ్-216 వరకు పల్లె పండుగ కార్యక్రమంలో...
0 Comments 0 Shares 104 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com