ఇంధన కొరత వార్తలు అవాస్తవం : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత.|
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత (Fuel Shortage) ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరింది.   అసలేం జరిగింది? గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడబోతుందనే వదంతులు వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ...
0 Comments 0 Shares 107 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com