చీటీ డబ్బుల వివాదం.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మహిళ ఆరోపణ.
చిప్పిలి అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మంగళవారం తన సోదరితో కలిసి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, సుకన్య, దేవేంద్రలు తమకు ఇవ్వాల్సిన చీటీ డబ్బులు ఇవ్వకుండా, తామే బాకీ ఉన్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమ డబ్బులు అడిగితే తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి ముందు వచ్చి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని...
0 Comments 0 Shares 102 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com