జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి చెరుకూరు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ ఎన్టిపిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ విలువిద్య ఛాంపియన్షిప్ పోటీలో మార్చి 26 నుండి ఏప్రిల్ 6 వరకు గుంటూరు జిల్లా నంబూరు లేని వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్నాయని మంత్రికి...
0 Comments 0 Shares 136 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com