అస్తి పన్ను పై 50 శాతం వడ్డీ తగ్గింపు- గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ నిర్ణయం
గ్రేటర్ విశాఖ మహా నగర పాలక సంస్థ కమిషనర్ వారు విశాఖ కార్పొరేటు పరిధి లో ఓ శుభ వార్త చెప్పారు . ఈనెల మార్చి31 లోపల మహా నగరపరిధి లో ఉన్న జాగా లకు . ప్లాట్లకు. కట్టవలసిన మొండి బకాయి లకు వడ్డీకి 50 శాతం మాఫీ చేస్తున్నామని నగర పాలక సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. వన్ టైమ్ సెటాల్మెంట్ మెంబర్ గా తీసు కుంటున్నా మని ప్రజలు...