గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడు
విశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల ఆనంద పురం మండలంలో శొంటియం పంచాయతీ నీళ్ల కుండీలు ప్రాంతంలో విశాలమైన ప్రదేశంలో తన సొంత ఎస్టేట్ లో గో వసతి గృహాలలో సుమారు వంద పశువులు ఉంచారు. పశువులకు కావలిసిన మేత గడ్డి తన పొలంలోనే పెంచుతూ వాటి ఆరోగ్య పరిస్థితిని చూచు టకు పశు వుల డాక్టర్ నియమించాడు . వాటి సంరక్షణకు ఫీడ్ వగైరాలను సమకూర్చుటకు 20 మంది...
0 Comments 0 Shares 502 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com