# కరీంనగర్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవం.
కరీంనగర్ జిల్లా పట్టణం లోనీ చైతన్యపురి కాలనీ , మహాశక్తి ఆలయం దగ్గర  ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ను బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మానవుని మనుగడకు ఆయుర్వేదం అనేది ఒక భాగం, ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక రోగాలకు స్వస్తి పలకవచ్చు అని కొనియాడారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆయుర్వేదం ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర బిజెపి మేయర్ కొలగాని...
0 Comments 0 Shares 407 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com