సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించుకోండి
మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు మార్చి 1వ తేదినుండీ 31 తేదీ వరకు ప్రచార కర పత్రాలతో ఆటో వాహనం ద్వారా నగరం లోని 98 కార్పొరేటు వార్డు లలో  పన్నులు చెల్లించమని మైకు ద్వారా తెలియజేస్తున్నా రు వివరాలు కు వెళ్లితే నగరం లోని అన్ని వార్డు లలో నీటి పన్నులు. ఇంటి పన్నులు . ఖాళీ జాగా పన్నులు. ట్రేడు లైసెన్స్ పీజులు వంటివి ఈ నెల 31లోపల చెల్లించాలని. అలా కట్టని యెడల వడ్డీ భారం పెరిగి మొండి బకాయి లు...
0 Comments 0 Shares 531 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com