సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించుకోండి
Posted 2026-03-18 14:26:59
0
533
మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు మార్చి 1వ తేదినుండీ 31 తేదీ వరకు ప్రచార కర పత్రాలతో ఆటో వాహనం ద్వారా నగరం లోని 98 కార్పొరేటు వార్డు లలో పన్నులు చెల్లించమని మైకు ద్వారా తెలియజేస్తున్నా రు వివరాలు కు వెళ్లితే నగరం లోని అన్ని వార్డు లలో నీటి పన్నులు. ఇంటి పన్నులు . ఖాళీ జాగా పన్నులు. ట్రేడు లైసెన్స్ పీజులు వంటివి ఈ నెల 31లోపల చెల్లించాలని. అలా కట్టని యెడల వడ్డీ భారం పెరిగి మొండి బకాయి లు గా పెరిగిపోతాయి అని తదుపరి కఠిన చర్యలు తీసుకొంటామని. సకాలములో చెల్లించండి వడ్డీ భారాన్ని తగ్గించూ కొండి అని ప్రచారం జీవీఎంసీ శాఖ కోరుతున్నది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం
బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం....
బాపట్ల: జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ 2025...
Geetanjali Khandelwal, IPS: Leading with Courage & Vision
The Journey Begins
A Leader Committed to Public Safety
"Effective policing is...
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం...
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
Ladakh Accelerates Renewable Energy Development Drive
Ladakh continues to emerge as a key hub for renewable energy with the expansion of large-scale...