టుమారో ఎంపీ షెడ్యూల్ విజయనగరం పార్లమెంట్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్,
విజయనగరం ఎంపీ గారి క్యాంప్ కార్యాలయం,
రేపు ఉదయం 19-3-2026 6:00am గంటలకు.
రణస్థలం మండలం.ఎంపీ గారి స్వగ్రామం వి.ఎన్.పురం గ్రామంలో. శ్రీ పరాభవ నామ ఉగాదిని పురస్కరించుకొని రైతులతో కలిసి "ఏరువాక" కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం ఉదయం 9:00am గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీ మన్నార్...