Bharat Aawaz
చికెన్ సెంటర్స్ పై షాక్ రైడ్స్ : చట్ట విరుద్ధ నిల్వలు బహిర్గతం".|
సికింద్రాబాద్: వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చికెన్ సెంటర్‌పై పోలీసులు మరియు జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుమతులకు విరుద్ధంగా నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు. పరిశీలనలో భాగంగా అక్కడ కూలిపోయిన మరియు అస్వచ్ఛంగా నిల్వ ఉంచిన చికెన్ నిల్వలు బయటపడ్డాయి. ఈ సందర్భంగా మెడికల్ అధికారి అగ్నివేష్ మాట్లాడుతూ, ఆ సెంటర్‌కు కేవలం చికెన్...
352 Views