మెప్మా ఉద్యోగులు ధర్నా
విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న మెప్మా ఉద్యోగుల వారి సమస్యలతో ధర్నా కార్యక్రమం జరిగింది. మాకు అనేక పనులు చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నారని. సచి వాలయ సిబ్బందికి కేటాయించిన పనులు కూడా మాతో చేయిస్తూ. గడచిన మూడు నెలల వేతనం ఇంతవరకు చెల్లించలేదని మహిళలు తీవ్ర భావో దేహంతో అన్నారు అంతే కాకుండా నెల నెల వేతనం సరిగ్గా ఇవ్వకుండా చట్ట వ్యతి...
0 Comments 0 Shares 547 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com