ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుండి ప్రమాద బీమా మంజూరు అయినట్లు టిడిపి రామాపురంమండల అధ్యక్షుడు గాలివీటి సురేంద్ర రెడ్డి గారు బాధ్యత కార్యకర్తలు కుటుంబ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు హస్నాపురం గ్రామం గొల్లపల్లి కి చెందిన పప్పిరెడ్డి ఇరుగుల్ రెడ్డి...
0 Comments 0 Shares 307 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com