ఊర్లకు చేరుకొంటున్న జనం
ఈ నెల 19న తెలుగు వారి కొత్త సంవత్సరం ఐన ఉగాది పండుగ పర్వ దినం కోసం బతుదెరువు కోసం విశాఖ.హైదరాబాద్.బెంగళూర్ . విజయ వాడ తదితర పట్టణాలకు వెళ్లిన వలస కార్మికులు పల్లెబాట పడుతున్నారు. పట్టణాలలో హోటల్ .ఫ్యాక్టరీలు. దిన కూలీ లు. భవన నిర్మాణం పనివారు. . ప్రైవేటు ఉద్యోగులు. సంఘటిత అసంఘటిత కార్మికుల పండుగకు వారం ముందే గ్రామాలకు చేరుకుంటున్నారు. 19.20.21.22.లలో సెలవులు కాబట్టి బడి పిల్లలు.కాలేజీ...
0 Comments 0 Shares 193 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com