కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా చక చక ప్రభుత్వ కార్యాలయ లో నేమ్ బోర్డ్ ల లో మార్చిన ప్రభుత్వం,సమాస్యల పైనా ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు, గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న మల్లంపేట్ లో రింగ్ రోడ్డు అనుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ రెసిడెన్సీ ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రజల అవసరాల అనుకులంగా టిపిన్ సెంటర్లు చికెన్ సెంటర్...
0 Comments 0 Shares 617 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com