సామర్లకోట: వేట్లపాలెం బాణాసంచా ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు
సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పరిశ్రమ ఘోర ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పరిశ్రమ యజమాని అడబాల శ్రీనివాసరావు సహా పలువురు పేద కార్మికులు ఉన్నారు. ఈ ఘటనతో వేట్లపాలెం, జి.మేడపాడు, గుడపర్తి, సామర్లకోట ప్రాంతాలు విషాదంలో మునిగిపోయాయి. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించే...
0 Comments 0 Shares 442 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com